My Nonprofit Reviews
Jogarao P.
179 profile views
1 reviews
Review for Silicon Andhra, Milpitas, CA, USA
గత ఆరేళ్ళ నుండి సిలికానాంధ్ర కార్యక్రమాలను గమనించిన అనుభవం తో నా అభిప్రాయాలను తెలియజేస్తున్నాను.
ముఖ్యంగా చిన్న పిల్లలకు తెలుగులో చదవడం , మాట్లాడం మరియు వ్రాయడం నేర్చుకోవడం వలన మనబడి ద్వారా మాతృభాషను గుర్తుంచుకొని విదేశంలో వున్నా స్వదేశంలో ఉన్నా మనే భావన తో ఉండడం ఎంతో అభినందనీయం, ఆదిమాకెంతో గర్వకారణం.
Role: General Member of the Public